మరోసారి వాయిదా పడ్డ ‘గుడ్ లక్ సఖి’

Keerthy Suresh’s Good Luck Sakhi Movie Release Date Postponed Again,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Actress Keerthy Suresh,Keerthy Suresh,Aadhi Pinisetty,Good Luck Sakhi,Nagesh Kukunoor,Good Luck Sakhi Official Release Date,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Updates,Good Luck Sakhi Telugu Movie,Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Movie Announcement,Keerthy Suresh Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Poster,Good Luck Sakhi Movie Release Date,Good Luck Sakhi Movie Release,Good Luck Sakhi Movie Updates,Good Luck Sakhi Movie Latest Update,Good Luck Sakhi Movie Update,Good Luck Sakhi Update,Good Luck Sakhi Latest Update,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Good Luck Sakhi,Keerthy Suresh Good Luck Sakhi Movie,Keerthy Suresh Good Luck Sakhi Release Date,Keerthy Suresh Good Luck Sakhi Movie Release Date,Jagapathi Babu,Keerthy Suresh Next Movie,Devi Sri Prasad,DSP,Dil Raju,Good Luck Sakhi Movie Release Date Postponed,Good Luck Sakhi Release Date Postponed,Keerthy Suresh Good Luck Sakhi Movie Release Date Postponed,Good Luck Sakhi Release,Good Luck Sakhi Postponed,Good Luck Sakhi Movie Postponed,Keerthy's Good Luck Sakhi Postponed Again,Keerthy Suresh Latest Movie Good Luck Sakhi Release Postponed,Good Luck Sakhi Release Postponed,Good Luck Sakhi On 10th Dec,#GoodLuckSakhi,#GoodLuckSakhiOn10thDec

కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. అయితే ఈసినిమా రిలీజ్ కు మాత్రం ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గానే నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు మరోసారి ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం.. థియేటర్ల సమస్య కూడా ఏర్పడకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =