‘గుడ్ లక్ సఖి’.. సఖి ని పరిచయం చేసిన రానా

Rana Daggubati Launched Bad Luck Sakhi Full Video Song from Good Luck Sakhi Telugu Movie,Bad Luck Sakhi Full Video Song,Good Luck Sakhi Movie Songs,Keerthy Suresh,DSP,Aadhi Pinisetty,Bad Luck Sakhi Full Video,Good Luck Sakhi Telugu Movie Songs,Bad Luck Sakhi,Bad Luck Sakhi Song,Bad Luck Sakhi Video Song,Good Luck Sakhi Songs,Good Luck Sakhi Video Songs,Good Luck Sakhi,Good Luck Sakhi Telugu Movie,Mango Music,Telugu Filmnagar,DSP Songs,Good Luck Sakhi Songs Jukebox,Good Luck Sakhi Lyrical Video Songs,Good Luck Sakhi Teaser,Sakhi Movie Songs,Sakhi Telugu Video Songs,Latest Telugu Movie Songs,New Telugu Video Songs 2021,Latest Telugu Movie Songs 2021,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Movie Updates,Good Luck Sakhi Movie Bad Luck Sakhi Song,Good Luck Sakhi Movie Bad Luck Sakhi Full Video Song,Bad Luck Sakhi Full Video Song From Good Luck Sakhi Movie,Rana Daggubati,Rana Daggubati Movies,Rana Daggubati Launches Bad Luck Sakhi Full Video Song,Nagesh Kukunoor,Latest Telugu Songs,Keerthy Suresh Bad Luck Sakhi Full Video Song,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Good Luck Sakhi,Keerthy Suresh Good Luck Sakhi Movie,Keerthy Suresh Release Date,Jagapathi Babu,Devi Sri Prasad,Dil Raju,Bad Luck Sakhi Full Song,Good Luck Sakhi Latest 2021 Telugu Movie,Good Luck Sakhi Movie Video Songs,#GoodLuckSakhiOn26thNov,#BadLuckSakhiVideoSong,#GoodLuckSakhi

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కీర్తిసురేష్ ఇప్పటికే పలు సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా ఇలా లేడీ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది కీర్తి. ఇప్పుడు మరోసారి గుడ్ లఖ్ సఖి అనే సినిమాతో రాబోతుంది. న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ వాయిదా పడుతూ వస్తుంది.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబరు 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. ఈనేపథ్యంలోనే చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగా నేడు ఈసినిమా నుండి కీర్తి ఇంట్రడక్షన్ కు సంబంధించి ఒక పాటను రిలీజ్ చేశారు. టాలెెంటెడ్ హీరో రానా ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశాడు.

కాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ యువతిగా షూటర్ పాత్రలో కనిపించనుంది. ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =