కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 7

Actor Sai Kumar Successfully Completes 44 Years in Tollywood Industry,2019 Latest Telugu Movie News, Sai kumar completed 44 years in tollywood, Actor Sai kumar Completed 44 Years journey In The Industry, Sai kumar 44 Years In The Film Industry, Sai k
సినిమా వార్తలు

44ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ "ప్రస్థానం "

1975 సంవత్సరంలో దేవుడు చేసిన పెళ్ళి మూవీ లో బాలనటుడిగా టాలీవుడ్ కు ఎంటరయిన సాయికుమార్ 2019 మహర్షి మూవీ లో నటించి 44 సంవత్సరాల సినీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. తెలుగు, కన్నడ మూవీస్ లో హీరోగా వెలుగొందిన సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరుగా మారారు. సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్ గా రూపొందిన కన్నడ మూవీ పోలీస్ స్టోరీ ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి. పోలీస్ స్టోరీ మూవీ కి సీక్వెల్ మూవీస్ కూడా రూపొందాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Tollywood Heroines Prefer Female Centric Movie, Female Centric Movies Preferred By Tollywood Heroines, Tollywood actresses keen on women centric films, Tollywood Heroines interest in female centric movies, Eesha Rebba T
సినిమా వార్తలు

ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్

అంతకు ముందు ఆ తరువాత హిట్ మూవీ తో ఈషా రెబ్బా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈషా రెబ్బా నటించిన అమీ తుమీ, అ, అరవింద సమేత వీర రాఘవ మూవీస్ విజయం సాధించాయి. బెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా సినీగోయర్స్ అవార్డ్, బెస్ట్ పెర్ ఫార్మర్ గా తెలుగు అప్సర అవార్డ్ అందుకొన్న ఈషా రెబ్బా ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Chaitan Bharadwaj Latest Movie News, Guna 369 songs by Chaitan Bharadwaj, Manmadudu Songs Directed By Chaitan Bharadwaj, RX 100 composer Chaitan Bharadwaj Latest Project Details, RX 100 Fame Music Director Chaitan Bhara
సినిమా వార్తలు

'ఆర్ ఎక్స్ 100’ సెన్సేషన్... ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్‌

‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్‌ లో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు చైతన్ భరద్వాజ్. అంతేకాదు... మొదటి సినిమాతోనే తన స్వరాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాగా... తాజాగా 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’తో పాటు... ‘కింగ్’ నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘మన్మథుడు 2’కి స్వరాలు సమకూర్చాడు చైతన్. ఈ రెండు సినిమాలు కూడా వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రానున్నాయి. ఇదిలా ఉంటే... ఇంతవరకు చైతన్ సంగీతం అందించిన సినిమాల తాలూకు టైటిల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే... ఓ ఆసక్తికరమైన విషయం స్పష్టమవుతుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Venkatesh and Naga Chaitanya to Follow Dasara Sentiment, Dussehra Sentiment For Venky Mama Movie, Same Sentiment to Continue for Venky Mama, The Venky Mama is expected to release on Dussehra, Venkatesh and Naga Chaitany
సినిమా వార్తలు

అదే బాటలో ‘వెంకీమామ’

అగ్ర క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... వెండితెరపై కూడా అవే పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా దర్శనమివ్వనుండగా... చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Disco Raja Movie Shooting updates, Disco Raja Movie to Start shooting in delhi, Ravi Teja Disco Raja Movie Latest Updates, Ravi Teja Disco Raja to be shot in Delhi, Ravi Teja upcoming film Disco Raja To Shoot In Delhi,
సినిమా వార్తలు

‘డిస్కో రాజా’ లేటెస్ట్ అప్‌డేట్‌

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తుండ‌గా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు... యువ సంగీత సంచ‌ల‌నం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
నాగార్జునగారితో నాకు పోటీ ఏంటి..?
సినిమా వార్తలు

నాగార్జునగారితో నాకు పోటీ ఏంటి..?

ఈరోజు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో ఈనె సినిమాల హడావుడి అయిపోయింది. ఇక వచ్చే నెల మొదటి వారం నుండి మళ్లీ హంగామా మొదలుకానుంది. ఆగష్ట్ 2 వ తేదీన గుణ 369 సినిమా రిలీజ్ అవుతుండగా.. ఆగష్ట్ 9వ తేదీన మాత్రం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో మన్మథుడు 2, కథనం, అశ్వమేథం సినిమాలు ఆగష్ట్ 9 వ తేదీన రిలీజ్ అవ్వనున్నాయి. అయితే మన్మథుడు సినిమాతోో తన సినిమా కూడా రిలీజ్ అవ్వడంపై అనసూయ తన ట్విట్టర్ ద్వారా స్పందించింది.

TFN Adminవాట్సాప్
SEO Help Desk
సినిమా వార్తలు

రంగస్థలం సినిమా విషయంలో ఫీలవుతున్నా

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, రోహిణి ఇలా సాలిడ్ తారాగణంతో తెరకెక్కిన క్లాసిక్ మూవీ రంగస్థలం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా ఇది. ఈ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప‌క్కా ప‌ల్లెటూరి యువ‌తి పాత్ర‌లో స‌మంత అద్భుతంగా న‌టించి విమర్శకుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా?

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Priyanka Arul Mohan to Pair up with Sharwanand in Sreekaram Movie, Priyanka Arul Mohan in Sreekaram, Newbie Priyanka Arul Mohan likely to Act Sharwanand, Sharwanand Sreekaram movies Latest News, Priyanka Arul Ropped A c
సినిమా వార్తలు

లక్కీ హీరోయిన్

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఒందు కథ హెల్లా హిట్ మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయమయ్యారు. ది మాయన్ పేరుతో రూపొందుతున్న తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. గ్యాంగ్ లీడర్ మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా శ్రీకారం చుట్టిన ప్రియాంక ఆ మూవీ రిలీజ్ కాకుండానే శ్రీకారం మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sanjay Dutt Roped In To Play Adheera In KGF Chapter 2, Sanjay Dutt First Look from KGF 2 will be Unveiled on July 29th, Sanjay Dutt First Look from KGF 2 Release On July 29th, KGF 2 Is Sanjay Dutt playing the role of Ad
ఫస్ట్ లుక్

కే.జీ.ఎఫ్ 2 నుండి త్వరలో ఫస్ట్ లుక్

ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘కె.జి.యఫ్‌ - చాప్టర్ 1’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ సంస్థ నిర్మించగా.. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలో ఇంత కలెక్షన్స్ రాబట్టిన మొట్ట మొదటి సినిమాగా రికార్డ్ దక్కించుకోవడంతో పాటు.. సౌత్ లో ‘బాహుబ‌లి’ త‌ర్వాత ఆ స్థాయి గుర్తింపు ద‌క్కించుకున్న సినిమాగా మరో రికార్డ్ సాధించింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Telugu Film Directors Trust to Help Directors Financially, Trust to help Telugu film directors financially , Telugu Film Directors,Tollywood Film Directors Trust,Telugu Directors Get financial Help Trust,Telugu Film Upd
సినిమా వార్తలు

ప్రారంభమైన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్

ప్రస్తుత దర్శకుల సంఘం, అందరి దర్శకుల సహాయ సహకారాలతో జులై 24 వతేది తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ రిజిస్టర్ అయింది. ఈ ట్రస్ట్ కు సీనియర్ దర్శకుడు K రాఘవేంద్ర రావు ఛైర్మన్, N శంకర్ మేనేజింగ్ ట్రస్టీ, మెహెర్ రమేష్ ట్రెజరర్, VV వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి ట్రస్టీలు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress sai Pallavi latest movie news, Christmas Sentiment Followed By Sai Pallavi, Naga Chaitanya And Sai Pallavi Starrer Movie Planning to Release For this Christmas, Sai Pallavi to Follow Christmas Sentiment, Sai Pal
సినిమా వార్తలు

సాయిపల్లవి క్రిస్మ‌స్ సెంటిమెంట్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఫిదా’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సాయిపల్లవి. ఈ చిత్రంలో భానుమతిగా ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి... ఆ తరువాత ‘ఎం.సి.ఎ’, ‘కణం’, ‘పడిపడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో నటించి మెప్పించింది. కేవలం నటనతోనే కాదు, నర్తనతోనూ ఆడియన్స్‌ని అలరిస్తున్న ఈ భామ ప్రస్తుతం... ‘విరాటపర్వం’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు... నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోనూ కథానాయికగా దర్శనమివ్వనుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. సెప్టెంబర్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Balakrishna And KS RaviKumar Movie First Schedule Updates, Balakrishna First Shooting Shooting schedule in Bangkok, Balakrishna latest movie news, Balakrishna Shooting Schedule updates, Balakrishna Upcoming Movie Shooti
షూటింగ్ అప్‌డేట్

బ్యాంకాక్‌లో బాల‌య్య మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్?

నటసింహ నందమూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్నట్టు సమాచారం. కాగా... ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Akkineni Chaitanya And Akhil to team up with Rahul Ravindran in Multi Starrer, Multi Starrer Movie by Naga Chaitanya And Akhil, Naga Chaitanya And Akhil Akkineni to do Multi Starrer Movie, Naga Chaitanya And Akhil In a
సినిమా వార్తలు

చైతూ, అఖిల్... ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ?

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో ‘మన్మథుడు 2’ రూపొందిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో... సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... సీనియ‌ర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా... ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... దర్శకుడిగా రాహుల్ వర్కింగ్ స్టైల్ నచ్చి నాగ్ మరో అవకాశం ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dimple Hayathi to do Item Song in Varun Tej Valmiki Movie, Dimple Hayati mass number in Varun Tej Valmiki, Dimple Hayati to play item Song In Valmiki Movie, Hot Girl Dimple Hayati For Valmiki Special Song, Telugu Film U
సాంగ్

‘వాల్మీకి’లో ఐట‌మ్ గర్ల్‌గా హైద‌రాబాదీ అమ్మాయి?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో హరీష్ శంకర్ రూపొందిస్తున్న‌ చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Megastar Chiranjeevi to Follow Rakshasudu Sentiment, Rakshasudu Sentiment for Megastar Chiranjeevi, October 2nd Sentiment for Megastar Chiranjeevi, Chiranjeevi Sye Raa Movie Latest News, Chiranjeevi Sye Raa Movie Releas
సినిమా వార్తలు

మెగాస్టార్‌కి మ‌రోసారి సెంటిమెంట్ క‌లిసొస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ హిస్టారిక‌ల్ డ్రామాకు... సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన‌ ఈ చిత్రం... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా... ‘సైరా’ను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

అశ్వమేథం రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలుపూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఆగష్ట్9 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Reasons Behind Vijay Deverakonda Successful Journey in Tollywood, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vijay Deverakonda – Star – Thinker And Great Actor, Vijay Deverakonda Film Journey, Vija
సినిమా వార్తలు

టాలెంట్, ఆటిట్యూడ్, సక్సెస్ - విజయ్ దేవరకొండ జర్నీ

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే నాణేనికి రెండు పక్కలు ఉన్నట్టు... ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చిందంటే... అందుకోసం చాలా కష్టపడ్డాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Dil Raju Explains Reason Behind his Bollywood Entry, Dil Raju Explains Why He Enters in to Bollywood, Dil Raju Opens on producing series Bollywood Movies, Dil Raju Opens Up About his Entry in Bollywood, Dil Raju Reveals
సినిమా వార్తలు

అందుకే బాలీవుడ్ లోకి ఎంట్రీ..!

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు అంటే ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అని మనకు తెలిసిందే. ఆయన 20 ఏళ్ల కెరీర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇ్చచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. 'ఎఫ్ 2' చిత్రంతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని బోనీకపూర్ తో కలిసి హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. బోనిక‌పూర్‌తో క‌లిసి ఎఫ్ 2 సినిమాని రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని అఫిషియ‌ల్‌గా గ‌తంలో ఎనౌన్స్ చేసారు. ఈసినిమాతో పాటు

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Says He Will Stop Acting in Movies, Vijay Deverakonda To Stop Acting, I just wanted to quit films says Vijay Deverakonda, Vijay Deverakonda Latest Movie news, Vijay Deverakonda Starrer Dear Comrade Mov
సినిమా వార్తలు

ఎప్పుడైనా సినిమాలకు ఆపొచ్చు..!

విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు చిత్రయూనిట్. ఇక విజయ్ సినిమా కాబట్టి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి రేపటితో సినిమా భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Aishwarya Rajesh Latest Movie Updates, Aishwarya Rajesh to play a cricketer, Aishwarya Rajesh lands a key role As cricketer, Aishwarya Rajesh on playing a woman cricketer, Aishwarya Rajesh Latest Movie News, Aishwarya R
సినిమా వార్తలు

క‌్రీడాకారిణి పాత్ర‌ల‌కు చిరునామాగా ఐశ్వర్యా రాజేష్

త‌మిళ‌నాట విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో అల‌రిస్తున్న న‌టి ఐశ్వర్యా రాజేష్. కేవ‌లం క‌థానాయిక పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా... అభిన‌యానికి అవ‌కాశ‌మున్న స‌హాయ‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ ముందుకు సాగుతోంది ఈ తెలుగ‌మ్మాయి. హాస్య‌న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు, న‌టుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వ‌ర్యా రాజేష్‌...‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రం ద్వారా తెలుగులో తొలి అడుగులు వేస్తోంది. అలాగే ‘మిస్ మ్యాచ్’ అనే మ‌రో తెలుగు చిత్రంలోనూ నటించింది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయి.

Team TFNవాట్సాప్

షేర్