అంతకు ముందు ఆ తరువాత హిట్ మూవీ తో ఈషా రెబ్బా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈషా రెబ్బా నటించిన అమీ తుమీ, అ, అరవింద సమేత వీర రాఘవ మూవీస్ విజయం సాధించాయి. బెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ గా సినీగోయర్స్ అవార్డ్, బెస్ట్ పెర్ ఫార్మర్ గా తెలుగు అప్సర అవార్డ్ అందుకొన్న ఈషా రెబ్బా ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ నవహాస్ బ్యానర్ పై శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా హీరోయిన్ గా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రాగల 24 గంటల్లో మూవీ రూపొందుతుంది. సత్యదేవ్, ముస్కాన్ సేథీ, గణేష్ వెంకట్రామన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఈషా రెబ్బా మాట్లాడుతూ … రాగల 24 గంటల్లో డబుల్ డిలైట్ మూవీ అని, ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో నటించడం తన కల అని, ఫస్ట్ టైమ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో నటిస్తున్నానని, రాగల 24 గంటల్లో మూవీ రిలీజ్ కై ఆసక్తి తో ఎదురుచూస్తున్నాననితెలిపారు .
[subscribe]
[youtube_video videoid=D1oaL_m5BVU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: