అదే బాటలో ‘వెంకీమామ’

2019 Latest Telugu Movie News, Venkatesh and Naga Chaitanya to Follow Dasara Sentiment, Dussehra Sentiment For Venky Mama Movie, Same Sentiment to Continue for Venky Mama, The Venky Mama is expected to release on Dussehra, Venkatesh and Naga Chaitanya Starretr Venky Mama Movie Latest News, Dasara Sentiment Release Sentiment For Venkatesh and Naga Chaitanya, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Venkatesh and Naga Chaitanya to Follow Dasara Sentiment

అగ్ర క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. రియల్ లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ… వెండితెరపై కూడా అవే పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా దర్శనమివ్వనుండగా… చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… గతంలో ‘ప్రేమమ్’లోనూ వెంకీ, చైతూ మేనమామ, మేనల్లుడుగా కాసేపు అలరించారు. 2016 దసరాకి విడుదలైన ఈ చిత్రం… ప్రేక్షకులను అలరించింది. కట్ చేస్తే… మూడేళ్ళ త‌రువాత మరోసారి దసరాకి ‘వెంకీమామ’తో సందడి చేయడానికి సిద్ధపడుతోంది ఈ ద్వయం. మరి… ‘ప్రేమమ్’ లాగే ‘వెంకీమామ’ కూడా విజయం సాధిస్తుందేమో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ezL8W84qGWE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.