కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 67

Pawan Kalyan Leaving Luxuries For Elections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pawan Kalyan Dedicates His Life For Elections,Janasena Party Leader Leaves Luxury Life for Elections,Pawan Kalyan Lat
సినిమా వార్తలు

'ఖుషి - జల్సా'లను త్యజించి మట్టి చిప్పలో జొన్నకూడు తింటున్న “తమ్ముడు”

“ఏదీ తనంత తానై నీ దరికి రాదు.. సాధించి శోధించాలి.. అదియే ధీర గుణం" అన్న శ్రీశ్రీ పాటలోని కార్యసాధనా స్ఫూర్తి మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ లో నిండుగా కనిపిస్తుంది. ప్రజా బాహుళ్యంలో తనకు ఉన్న ఇమేజ్, గ్లామర్ లే తనను, తన జనసేన అభ్యర్థులను గెలిపిస్తాయి అనే ధీమాతో ఇంటి పట్టున కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలక్షేపం చేయటం లేదు ఈ జనసేన అధిపతి.

Team TFNవాట్సాప్
Nagarjuna Manmadhudu 2 Launched Officially,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Launch,Manmadhudu 2 Movie Shooting News,Nagarjuna New Movie Manma
సినిమా వార్తలు

ప్రారంభమైన నాగార్జున మన్మథుడు 2

నాగార్జున కెరీర్ లో మన్మథుడు సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచి..ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే ఈసినిమాను ఈరోజు లాంచ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మన్మథుడు 2 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ రైటర్ సత్యానంద్.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కి స్క్రిప్ట్‌ని అందించగా, అమల అక్కినేని ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో…

TFN Adminవాట్సాప్
Mahesh Babu Wax Figure Unveiled,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Wax Statue Inaugurated in AMB Cinemas,Super Star Mahesh Babu Wax Statue Latest News,Mahesh Babu Wax Statue Reveals at
సినిమా వార్తలు

మహేష్ బాబు మైనపు ప్రతిమ ఆవిష్కరణ

ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సిమానాస్ లో మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు మహేష్ బాబు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేష్ కుటుంబసభ్యులు ఫొటో దిగారు. ఇక ఈ కార్యక్రమానికి మహేష్ కుటుంబసభ్యులతో పాటు.. మహేష్ బాబు అభిమానులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్ లో ఉంచుతారు. అభిమానులకు కూడా మైనపు ప్రతిమతో సెల్ఫీ తీసుకునే అవకాశం కల్పించారు. ఆ తరువాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, 2019 Tollywood Female Oriented Movies, Nayanthara Airaa Movie Latest Updates, Niharika Suryakantham Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Movies in Which Women Played A Prominent Role, Tollywo
సినిమా వార్తలు

ఒక రోజు గ్యాప్‌లో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌

ఒకే వారంలో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ రిలీజ్ కావ‌డం అరుదుగా జ‌రుగుతుంది. అయితే... అలాంటి రేర్ ఫీట్ ఈ వారం టాలీవుడ్‌లో చోటుచేసుకోనుంది. కేవ‌లం ఒక రోజు గ్యాప్‌లో అలా రెండు ఆస‌క్తిక‌ర‌మైన క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ఆ సినిమాలే... `ఐరా`, `సూర్య‌కాంతం`.

Team TFNవాట్సాప్
Ram Pothineni Ismart Shankar Shooting Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ismart Shankar Movie Latest Updates,Ismart Shankar Movie Shooting Details,Ismart Shankar Movie Shooting Sched
షూటింగ్ అప్‌డేట్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్ డేట్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే... గత కొద్దిరోజులుగా ఈసినిమా గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా.. నిన్న రాత్రితో అక్కడ షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ విషయాన్ని చార్మి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు.. ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా... ఆ సందర్భంలో దిగిన ఒక సెల్ఫీని తన ట్విట్టర్లో షేర్ చేసింది.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR to be Out on a Lucky Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi's NTR Movie Latest Updates,RGV Reveals Lakshmi's NTR on Special Day,Lakshmi's NTR Movie Latest News,RGV About Laks
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ల‌క్కీడేట్‌... `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`కి ప్ల‌స్ అవుతుందా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`... ఎట్ట‌కేల‌కు మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌ల విష‌యంలో వాయిదాల ప‌ర్వం చోటుచేసుకున్నా... ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా మ‌హాన‌టుడు, మ‌హానేత స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు ల‌క్కీ డేట్‌కే ల్యాండ్ అయ్యింది.

Team TFNవాట్సాప్
3 Years For Nagarjuna and Karthi Oopiri Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,3 Years For Oopiri Movie,Nagarjuna and Karthi Oopiri Movie Latest News,3 Years Completed For Oopiri Movie,Oopiri Te
సినిమా వార్తలు

నాగార్జున, కార్తి `ఊపిరి`కి మూడేళ్ళు

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఒక‌రు. అలా... నాగ్ న‌టించిన ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో... `ఊపిరి` చిత్రంలోని విక్ర‌మాదిత్య పాత్ర ఒక‌టి. వీల్ ఛైర్‌కే ప‌రిమిత‌మైన ఈ పాత్ర‌లో నాగార్జున చ‌క్క‌గా ఒదిగిపోవ‌డ‌మే కాదు... ఆ పాత్ర‌కు త‌గ్గ హావ‌భావాలు ప‌లికించి అల‌రించాడు. అలాగే... కేర్ టేక‌ర్‌గా అత‌ని జీవితంలోకి వ‌చ్చి త‌ద‌నంత‌రం స్నేహితుడై పోయే శీను పాత్ర‌లో కార్తి కూడా పాత్ర‌కు త‌గ్గట్టుగా చ‌క్క‌గా న‌టించాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ఊపిరి`ని ప్ర‌సాద్ వి.పొట్లూరి నిర్మించ‌గా... ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో త‌మ‌న్నా, ప్ర‌కాష్ రాజ్ న‌టించ‌గా…

Team TFNవాట్సాప్
Rajinikanth to Play the Bad Guy in Allu Arjun Next Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nana Patekar to Play a Villain Role in Allu Arjun New Movie,Allu Arjun Next Film News,Stylish Star All
సినిమా వార్తలు

బ‌న్నీ సినిమాలో రజినీకాంత్ విల‌న్‌?

గ‌త ఏడాది వేస‌వికి `నా పేరు సూర్య‌`తో ప‌ల‌క‌రించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌... భారీ విరామం త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా... త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. కాగా... తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు సూప‌ర్ స్టార్ రజినీకాంత్ న‌టించిన `కాలా` సినిమాలో నానా విల‌న్‌గా అల‌రించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో తొలిసారిగా నానా న‌టించే ఇదే అవుతుంది…

Team TFNవాట్సాప్
Avantika Mishra to Pair up with Tarun Bhaskar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avantika Mishra To Feature With Tarun Bhaskar,Tarun Bhaskar Next Project Update,Avantika Mishra Roped For Tarun Bha
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ కు జంటగా అవంతిక మిశ్రా

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న మొదటి మూవీ లో సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరో గా పరిచయం చేస్తున్నారు. షమీర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ లో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
15 Years For Anup Rubens In Telugu Film Industry,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Anup Rubens Completes 15 Years in the Film Industry,Music Director Anup Rubens Latest News,15 Years For Anup Rub
సినిమా వార్తలు

అనూప్ రూబెన్స్ స్వ‌ర‌విన్యాసాల‌కు 15 ఏళ్ళు

మెలోడీ పాట‌ల‌కు చిరునామాగా నిలిచిన ఈ త‌రం స్వ‌ర‌క‌ర్త‌ల్లో అనూప్ రూబెన్స్ ఒక‌రు. తొలి చిత్రం `జై` నుంచి గ‌త చిత్రం `హ‌లో` వ‌ర‌కు అనూప్‌ది ఇదే బాణి. కెరీర్ ఆరంభంలో ఆశించిన విజ‌యాలు ద‌క్క‌క‌పోయినా... ఒక సంగీత ద‌ర్శ‌కుడిగా అనూప్ ఏ సినిమాతోనూ స్వ‌రాభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చ‌లేద‌నే చెప్పాలి.

Team TFNవాట్సాప్
Tamil Actor to Feature in Valmiki,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamil Actor Roped For Varun Tej Valmiki Movie,Varun Tej Valmiki Movie Latest Updates,Tamil Actor Atharvaa to Join Varun Tej New
సినిమా వార్తలు

వాల్మీకి మూవీ లో తమిళ హీరో

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వం లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్ తాండ కు తెలుగు రీమేక్ వెర్షన్ వాల్మీకి మూవీ. ఈ మూవీ లో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం విశేషం. మృణాళిని రవి కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఒకే రోజున మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు
సినిమా వార్తలు

ఒకే రోజున మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు

ప్రస్తుతం ఎన్నికల తరుణం. ఒకవైపు ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్నా.. మరోవైపు వెండితెరపై సినిమాల హవా సాగుతూనే ఉంది. ఇక ఈ శుక్రవారం అయితే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా.. మార్చి 29న మూడు రాజకీయ నేపథ్య చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ మూడు సినిమాలు కూడా ముగ్గురు ముఖ్యమంత్రుల జీవితాలతో ముడిపడ్డ చిత్రాలు కావడం విశేషం.

Team TFNవాట్సాప్
Balakrishna Boyapati Movie to kick start Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna And Boyapati Srinu New Project To Kick Start Soon,Balakrishna and Boyapati New Movie Shooting,Balakrish
సాంగ్

జూలై నుంచి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి చిత్రం?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `సింహా` (2010), `లెజెండ్‌` (2014) చిత్రాలు ఆ యా సంవ‌త్స‌రాల్లో బాక్సాఫీస్‌కి కొత్త క‌ళ‌ను తీసుకువ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో... ఐదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత వీరి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రానుంది. గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ సారి కూడా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌తోనే ఈ కాంబో ప‌ల‌క‌రించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Signs Another Tamil Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rashmika Mandanna New Movie News,Actress Rashmika To Do Another Tamil Movie,Rashmika Mandanna Makes Another Kollywood
సినిమా వార్తలు

మ‌రో త‌మిళ చిత్రంలో ర‌ష్మిక‌?

క‌న్న‌డ‌, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో సంచ‌ల‌న క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది ర‌ష్మిక మంద‌న్న‌. రెండు చోట్లా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ క‌న్న‌డ క‌స్తూరి... ప్ర‌స్తుతం ఓ త‌మిళ చిత్రంలోనూ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా... శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... కార్తి సినిమా పూర్త‌య్యే లోపే ర‌ష్మిక మ‌రో త‌మిళ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని కోలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Tamanna Signs For Another Horror Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Tamanna Next Film News,Tamanna Upcoming Project News,Tamanna to do Another Horror Film,Tamannaah Bhatia Signs Back
సినిమా వార్తలు

రూట్ మార్చిన మిల్కీబ్యూటీ

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా హార్రర్ సినిమాల హవా కొనసాగుతుంది. ఇన్ని రోజులు గ్లామర్ పాత్రలు చేసి బోరుకొట్టిన హీరోయిన్స్ సైతం దెయ్యంలా మారి ప్రేక్షకులను భయపెట్టడానికి ఏమాత్రం భయపడకుండా హార్రర్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు తమన్నా కూడా ఆబాటలోనే నడుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా.. ఇప్పుడు ట్రాక్‌ మార్చి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు.. అందులో హార్రర్ సినిమాల పై దృష్టి పెట్టింది.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Wax Statue Comes to Hyderabad,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Wax Statue Placed at AMB Cinemas,Super Star Mahesh Babu Wax Figure Displayed at AMB Theatres,Mahesh Babu Wa
సినిమా వార్తలు

AMB సినిమాస్ లో మైనపు విగ్రహావిష్కరణ డేట్ ఫిక్స్

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా నటులతో పాటు ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో కొలువుతీరతాయి. అలాగే మన టాలీవుడ్ నుండి ఆ అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్కిన సంగతి కూడా తెలిసిందే. మహేష్ కు ఉన్న పాపులారిటీ గుర్తించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేసి.. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నారు.

TFN Adminవాట్సాప్
Majili Movie Release Right On Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie Rights,Naga Chaitanya Majili Movie Right Sold,Majili Telugu Movie Latest Updates,Majili Movie Rights Sold On
షూటింగ్ అప్‌డేట్

మజిలీ రిలీజ్ ఆరోజే

నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్సే ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక రీసెంట్ గా రిలీజైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడం.. దానికి తోడు ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఇంకా ఎక్కువయ్యాయి.

TFN Adminవాట్సాప్
Bollywood Queen Roped In For Jayalalitha Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bollywood Queen To Feature in Jayalalitha Biopic,Jayalalitha Biopic Movie Latest Updates,Kangana Ranaut To Team U
సినిమా వార్తలు

అమ్మ బయోపిక్ లో బాలీవుడ్ క్వీన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఆమె బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఈయన బయోపిక్ లో జయలలిత గా ఎవరు కనిపిస్తారబ్బా అని అందరూ అనుకుంటుండగా.. అశ్చర్యంగా ఎవరూ ఊహించని విధంగా ఆ అవకాశం బాలీవుడ్ క్వీన్ కు దక్కింది. ఈ బయోపిక్ లో జయలలిత గా కంగనా రనౌత్ నటిస్తుంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు విజయ్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ బయోపిక్ తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Dear Comrade Movie Pre Release Business,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda Dear Comrade Movie Pre Release Event News,Dear Comrade Movie Latest Updates,Vijay Dev
సినిమా వార్తలు

భారీగా ‘డియ‌ర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్

వరుస హిట్లు కొట్టి సంచలనం సృష్టించిన విజయ దేవరకొండ ఇప్పుడు తన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా సంచలనం సృష్టిస్తున్నాడు. గత ఏడాది గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే అప్పుడు అర్జున్ రెడ్డి వల్ల అంత బిజినెస్ అయిందిలే అని ఆ క్రెడిట్ అర్జున్ రెడ్డి ఖాతాలో వేసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అర్జున్ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో హిట్లు కొట్టి తన సత్తా మరోసారి చూపించాడు విజయ్. గీత గోవిందం ఏకంగా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయగా.. టాక్సీవాలా కూడా 24 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్…

TFN Adminవాట్సాప్
Prema Katha Chitram 2 Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prema Katha Chitram 2 Movie Gets a Release Date,Prema Katha Chitram 2 Movie Release Date Fixed,Prema Katha Chitra
రిలీజ్ అప్‌డేట్

ప్రేమ కథా చిత్రమ్2 రిలీజ్ కు ముహూర్తం ఖరారు

సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ప్రేమ కథాచిత్రమ్ మూవీ కి సీక్వెల్ ప్రేమ కథాచిత్రమ్ 2 - బ్యాక్ టు ఫియర్ అనే ట్యాగ్ లైన్ తో సినిమా రూపొందుతున్న సంగతి కూడా విదితమే. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఈనెల 21న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్