కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 66

2019 Latest Telugu Movie News, 32 Years For Aradhana Telugu Movie, 32 Years For Chiranjeevi Aradhana Movie, Chiranjeevi Aradhana Movie Completes 32 Years, Chiranjeevi Aradhana Movie Latest Updates, Mega Star Aradhana Movie Completes 32 Years, Telugu
సినిమా వార్తలు

చిరంజీవి `ఆరాధ‌న‌`కి 32 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌నావైభ‌వానికి ప్ర‌తీక‌గా నిలిచిన చిత్రాల‌లో `ఆరాధ‌న‌` (1987) ఒక‌టి. ఇందులోని పులిరాజు పాత్ర‌లో చిరు ఎంతో ఒదిగిపోయి న‌టించారు. రెండు ఛాయ‌లున్న ఈ పాత్ర‌లో త‌న అభిన‌యం సినిమాకి ఊపిరి పోసింది. చిరుకి జోడీగా సుహాసిని, రాధిక న‌టించిన ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించాడు. త‌మిళ చిత్రం `క‌డ‌లోర క‌విత‌గ‌ళ్‌`(స‌త్య‌రాజ్‌, రేఖ‌) ఆధారంగా త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా రూపొందించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించాడు.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal and Sadhguru Talk About Spirituality,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal Interaction With Sadhguru,Kajal Aggarwal Latest Updates,Kajal Aggarwal About Sadhguru,Kajal Co
సినిమా వార్తలు

సద్గురుతో చందమామ

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు దైవభక్తి ఎక్కువే అన్న విషయం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో కూడా కాజల్ పాల్గొంది. ఇక ఇప్పుడు తాజాగా సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి ఈ చందమామ ఆధ్యాత్మికత, జీవితం, శాంతి ఇలా అనేక విషయాలపై ముచ్చటించారు. ఆ వీడియో మీరు కూడా చూడండి..

TFN Adminవాట్సాప్
Wishing Mega Power Star Ram Charan A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mega Power Star Ram Charan Birthday Special News,Mega Power Star Ram Charan Birthday Celebrations,Happy
బర్త్‌డే స్పెషల్స్

నిగర్వి అయిన చిరంజీవిని గర్విష్టిని చేసిన రామ్ చరణ్

హీరోగా కెరీర్ ప్రారంభించాక రెండవ చిత్రానికే ఫిలిం ఇండస్ట్రీకి ఒక సరికొత్త రికార్డును సెట్ చేసాడు రామ్ చరణ్. ఇది ఏ వారసత్వ హీరోకు దక్కని అరుదైన అదృష్టం. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు... తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రతిష్టాత్మక విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలామంది అగ్ర తారలు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినప్పటికీ రెండవ సినిమాకే రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు లేవు. ఆ ఘనత కుమారుడు రామ్ చరణ్ ద్వారా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి చిత్రం “చిరుత ” లోనే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ రెండవ చిత్రం “మగధీర” లోనే నటన పరంగా అంత…

Team TFNవాట్సాప్
Killer Movie Sneak Peek Teaser Released,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Antony Killer Telugu Movie Latest News,Killer Telugu Movie Teaser,Vijay Antony New Movie Killer Teaser,Killer Telug
ట్రైలర్ & టీజర్

కిల్లర్ స్నీక్ పీక్ టీజర్, ఆడియో రిలీజ్

ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొలైకరన్. తెలుగులో కిల్లర్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దియా మూవీస్ పతాకంపై ప్రదీప్ ఈసినిమాను నిర్మిస్తుండగా..తెలుగులో చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా స్నీక్ పీక్ టీజర్ ను అలాగే ఆడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో

TFN Adminవాట్సాప్
Devi 2 Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Devi 2 Teaser,Devi 2 Movie Official Teaser,Devi 2 Movie Latest Updates,Tamanna New Movie Devi 2 Teaser,Devi 2 Movie Latest News,#Devi
ట్రైలర్ & టీజర్

దేవి 2 టీజర్ రిలీజ్

ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవ, తమన్నా ప్రధాన పాత్రల్లో దేవి అనే తమిళ హార్రర్ సినిమా 2016 లో రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో అభినేత్రి టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దేవి సినిమాకు సీక్వెల్ గా దేవి 2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Suryakantam Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Suryakantam Telugu Movie Trailer,Suryakantam Trailer,Suryakantam Movie Official Trailer,Suryakantam Movie Theatrical Trailer,Ni
ట్రైలర్ & టీజర్

సూర్యకాంతం ట్రైలర్ రిలీజ్

నిహారిక‌, రాహుల్ విజ‌య్, ప‌ర్లీన్ బ‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం సూర్య‌కాంతం. నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేసింది చిత్రయూనిట్. ఇప్ప‌టికే విడుద‌లైన‌ చిత్ర టీజ‌ర్‌తో పాటు ప‌లు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సమ్మర్ రేస్ లోనే అల్లు శిరిష్ ఎబిసిడి
సినిమా వార్తలు

సమ్మర్ రేస్ లోనే అల్లు శిరిష్ ఎబిసిడి

గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) సినిమాతో అయినా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం గత ఏడాదే పూర్తి చేసుకున్నా రిలీజ్ కు మాత్రం ఇంకా నోచుకోలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ వెనుక కూడా ఓ కారణం ఉందనుకోండి. ఇటీవలే ఈ సినిమాను సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ కు చూపించగా ఇద్దరూ కొన్ని మార్పులు చెప్పారంటా. ఇక వారు చెప్పిన మార్పులను కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు రిలీజ్ కు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన…

TFN Adminవాట్సాప్
Kangana Ranaut Learning Tamil for Jayalalitha Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kangana Ranaut Learning New Language,Kangana Ranaut New Movie Updates,Bollywood Queen Learning Tamil for Jay
సినిమా వార్తలు

కొత్త భాష నేర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్

తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ క్వీన్ కంగన అమ్మ పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈసినిమాకు మణికర్ణికకు స్క్రిప్టు అందించిన విజయేంద్ర ప్రసాదే కథను అందించనున్నారట.

TFN Adminవాట్సాప్
Super Deluxe Movie Latest News,Super Deluxe Movie Censor Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Super Deluxe Movie Completes Censor Formalities,Super Deluxe Movie Censor Talk,Super Deluxe Movie
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న సూపర్ డీలక్స్

టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ఈ నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికేట్ లభించింది.

TFN Adminవాట్సాప్
NGK and Dear Comrade Releasing on May 31,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dear Comrade Movie Release Date,Suriya NGK Movie Gets a Release Date,2019 May Telugu Movies Release Dates,Two Interestin
సినిమా వార్తలు

ఒకే రోజున రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు

ఈ వేస‌విలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెర‌పైకి రాబోతున్నాయి. ముఖ్యంగా... ప్ర‌తీ వారం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతూ... ప్రేక్ష‌కుల‌కు వేస‌వి వినోదాన్ని అందివ్వ‌నుంది. అయితే... మే 31న మాత్రం రెండు వైవిధ్య‌భ‌రిత‌మైన‌ చిత్రాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఆ చిత్రాలే `డియ‌ర్ కామ్రేడ్‌`, `ఎన్జీకే`.

Team TFNవాట్సాప్
Sonu sood as villain in Kajal Aggarwal Sita,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sonu sood To Play a Villain Role in Kajal Next Film,kajal Sita Movie Latest Updates,Sonu sood as Villain in Sita Movi
సినిమా వార్తలు

అప్పుడు `అరుంధ‌తి`... ఇప్పుడు `సీత‌`

2000లో విడుద‌లైన `హేండ్స‌ప్‌` చిత్రంతో తెలుగునాట న‌టుడిగా కెరీర్‌ని ఆరంభించిన సోనూ సూద్‌కి... ట‌ర్నింగ్ పాయింట్‌లా నిల‌చిన చిత్రం మాత్రం `అరుంధ‌తి` (2009) అనే చెప్పాలి. అనుష్క టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకి కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప‌శుప‌తి పాత్ర‌లో సోనూ సూద్ అభిన‌యం గురించి ఎంత మాట్లాడుకున్నా త‌క్కువే... అంతలా ఆ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఇప్ప‌టికీ సోనూ సూద్ పేరు చెబితే `అరుంధ‌తి`తో త‌ను చెప్పిన `వ‌ద‌ల బొమ్మాళి వ‌ద‌లా` అనే డైలాగ్ ముందుగా గుర్తుకు వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
15 years For Ravi Teja Venky Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Venky Movie Completes 15 Years, 15 Years For Venky Movie,Mass Maharaja Ravi Teja Venky Movie Latest News,15 Years Co
సినిమా వార్తలు

ర‌వితేజ `వెంకీ`కి 15 ఏళ్ళు

`మాస్‌తో పెట్టుకుంటే మ‌డ‌తెడిపోద్ది`... అనే మేన‌రిజ‌మ్‌తో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సంద‌డి చేసిన చిత్రం `వెంకీ`. సోలో హీరోగా ర‌వితేజ న‌టించిన తొలి చిత్ర‌మైన `నీ కోసం` ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీ‌ను వైట్ల‌... సుదీర్ఘ విరామం త‌రువాత ర‌వితేజ‌ని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆద్యంతం వినోద‌భ‌రితంగా సాగిన ఈ సినిమాలో ర‌వితేజకి జోడీగా స్నేహ న‌టించగా... ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో బ్ర‌హ్మానందం, అశుతోష్ రాణా, శ్రీ‌నివాస రెడ్డి, చిత్రం శ్రీ‌ను, ఏవీయ‌స్‌, కృష్ణ భ‌గ‌వాన్ త‌దిత‌రులు న‌టించారు. రాశి ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేసిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన బాణీలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి…

Team TFNవాట్సాప్
Sharwanand Turns Playboy For His New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hero Sharwanand Next Film Updates,Sharwanand Looks Playboy in His Next Film,Sharwanand New Movie News,Sharwanand Upcom
సినిమా వార్తలు

ప‌్లే బాయ్ గా శ‌ర్వానంద్‌?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ఈ ఏడాది రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడు. వాటిలో ఒక‌టి... సుధీర్ వ‌ర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా... మ‌రొక‌టి `96` రీమేక్‌. ఈ రెండు సినిమాలు కూడా త‌క్కువ గ్యాప్‌లోనే తెర‌పైకి రాబోతున్నాయి. సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సినిమా మే నెల‌లో విడుద‌ల కానుండ‌గా... `96` రీమేక్ ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Prabhas New Movie News, Prabhas in 2 Different Roles?, Prabhas Next Film News, Prabhas To Act in 2 Different Roles, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Young Rebel Star Prabhas To Play 2
సినిమా వార్తలు

రెండు విభిన్న పాత్ర‌ల్లో ప్ర‌భాస్‌?

`మిర్చి`, `బాహుబ‌లి - ది బిగినింగ్‌`, `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` ఈ ఏడాది ఆగ‌స్టు 15న విడుద‌ల కానుంది. ఇక `జిల్‌` రాధాకృష్ణ రూపొందిస్తున్న పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ వ‌చ్చే ఏడాది ఆరంభంలో తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
kona venkat Responds to Controversial Comments on pawan kalyan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,kona venkat Comments on Pawan Kalyan,kona venkat About Power Star Pawan Kalyan,Pawan Kalyan Respon
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ మీద విమర్శలపై కోన వెంకట్ వివరణ

ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుండి ఓ లెక్క అన్నట్టు.. ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యనే ఎన్నికల పోరు ఉండేది. కానీ ఇప్పుడు జనసేన మూడో శక్తిగా తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ పెట్టి ఎంతో కాలం అవ్వట్లేదు కదా.. మాకు అంత పోటీ ఉండదులే అని మొదట టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకున్నా... ఇప్పుడు అదే జనసేన పార్టీ చాపకింద నీరులా ప్రజల్లోకి వెళ్లి... ఏకు మేకులా తయారైంది. ఎంత జనసేన పార్టీ మాకు పోటీ కాదు పోటీ కాదు అని ఈ రెండు పార్టీలు అనుకుంటున్నా... రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ…

TFN Adminవాట్సాప్
Suriya NGK Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,NGK Movie Gets a Release Date,NGK Movie Release Date Fixed,NGK Movie Release Date Confirmed,Suriya NGK Movie Release Date An
రిలీజ్ అప్‌డేట్

ఎన్.జి.కె రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ స్టార్ హీరో సూర్య క‌థానాయ‌కుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్.జి.కె (నంద గోపాల‌న్ కుమార‌న్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ ఇటీవలే రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాలో సూర్య చాలా వేరియన్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati Hiranyakashyap Vfx in 16 International Studios,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,16 International Studios For Rana Daggubati Hiranyakashyap,Rana Daggubati New Movie News,16 Interna
సినిమా వార్తలు

రానా కోసం 16 ఇంటర్నేషనల్ స్టూడియోస్

గుణశేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ రానా ప్రధాన పాత్రలో ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే మరో చారిత్రాత్మక కథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలా సెట్లు ఈ సినిమా కోసం నిర్మాణమైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR Movie Censor Report,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi's Ntr Done With Censor Formalities,Lakshmi's NTR Movie Censor Talk,Lakshmi's NTR Movie Censor Board Approval,Lakshmi's
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లైన్ క్లియర్.. సెన్సార్ పూర్తి

మొత్తానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయాలన్న వర్మ పంతం నెగ్గేలాగనే కనిపిస్తోంది. ఈసినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన ఇబ్బందులు ఒకదాని తరువాత ఒకటి క్లియర్ అయిపోతున్నాయి. ఇటీవలే ఈ సినిమాపై ఈసీకు ఫిర్యాదు చేసిన క్రమంలో సినిమా చూసిన తరునాతే యాక్షన్ తీసుకునే రైట్ ఈసీకి ఉంటుందని ఈసీవో చెప్పడంతో ఆ ప్రాబ్లమ్ అయిపోయిందనుకున్నారు. ఆ తరువాత సెన్సార్ తో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా క్లియరైపోయింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ను ఇచ్చింది. దీంతో మార్చి 29 వ తేదీనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు…

TFN Adminవాట్సాప్
చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
బాక్సాఫీస్

చీకటి గదిలో చితక్కొట్టుడు, పులిజూదం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్, నిక్కీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ సినిమా మార్చి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో విశాల్, మోహన్ లాల్ నటించిన పులిజూదం సినిమా కూడా అదే రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్

షేర్