తరుణ్ భాస్కర్ కు జంటగా అవంతిక మిశ్రా

Avantika Mishra to Pair up with Tarun Bhaskar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Avantika Mishra To Feature With Tarun Bhaskar,Tarun Bhaskar Next Project Update,Avantika Mishra Roped For Tarun Bhaskar New Movie,Tarun Bhaskar Next With Avantika Mishra,Avantika Mishra To Join With Tarun Bhaskar
Avantika Mishra to Pair up with Tarun Bhaskar

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై నిర్మిస్తున్న మొదటి మూవీ లో సూపర్ హిట్ మూవీ పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరో గా పరిచయం చేస్తున్నారు. షమీర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ లో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి అవంతిక మిశ్రా ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మాయ, మీకు మీరే మాకు మేమే, వైశాఖం వంటి మూవీస్ ద్వారా అవంతిక మిశ్రా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ లో తాను నటించకుండా ఒక దర్శకుడి ని హీరో గా పరిచయం చేయడం విశేషం.

[subscribe]

[youtube_video videoid=R7qsZyleXHA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =