Home Search
బాలకృష్ణ - search results
If you're not happy with the results, please do another search
స్పీడ్ పెంచకపోతే కష్టం మాష్టార్లు
పాతం తరంలో ఎంత మంది హీరోలు ఉన్నా వెంటనే గుర్తొచ్చే స్టార్ హీరోలు మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ రాజు వీళ్లే.. ఆ తరువాత తరంలో కూడా ఎంతో...
బాలయ్య, సింగీతం… ఈ క్లాసిక్ కాంబినేషన్ మళ్ళీ వస్తోందా?
నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడమే కాదు... ఆల్ టైమ్...
జూలై 15 నుంచి బాలకృష్ణ తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్
గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’ రూపంలో మంచి విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్... మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్‌గానూ, గ్యాంగ్స్టర్గానూ... ఇలా రెండు...
రెండు ఛాయలున్న పాత్రలో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో `జై సింహా` తరువాత మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య సరసన శ్రియ నాయికగా...
బాలయ్య పాత్రలో ఎలాంటి మార్పులు లేవట
‘జై సింహా’ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ...
సమరసింహా రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అభినందనలు
కాలం చాలా విచిత్రమైంది. కాలగమనంలో ఊహకందని మలుపులు , ఊహాతీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి అనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి -...
మరోసారి బాలయ్యకి జోడీగా శ్రియ?
నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికలలో శ్రియ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో ‘చెన్నకేశవరెడ్డి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’, `యన్టీఆర్ కథానాయకుడు` (శ్రియ అతిథి పాత్ర) చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ...
టాలీవుడ్ లో గాయాల గాధలు
షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగే ప్రమాదాలలో అనూహ్యంగా గాయాలపాలవ్వటం కొద్దిరోజుల్లో కోలుకుని మరలా షూటింగ్ లు పూర్తి చేయటం దశాబ్దాలుగా జరుగుతుంది.
అయితే ఈ మధ్య కాలంలో యువ కథానాయకులు వరుసగా ప్రమాదాలకు గురై...
“క్రాంతి” గా బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి...
బాలయ్య, బోయపాటి, ‘దిల్’ రాజు కాంబోలో సినిమా?
‘భద్ర’ (2005) సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. అప్పట్లో... సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుకు నిర్మాతగా హ్యాట్రిక్ విజయాన్ని అందించిందా చిత్రం. అంతటి భారీ విజయాన్ని...