#NBK108 మూవీ లేటెస్ట్ అప్ డేట్

#NBK108 Movie Latest Update,#Balakrishna, #NBK108, #NBK108 Movie, #NBK108 Movie Shooting Update, #NBK108 Movie Update, #NBK108 Telugu Movie, Balakrishna Latest Movie, Balakrishna Latest Movie Update, Balakrishna Latest News, Balakrishna Movies, Balakrishna NBK108, Balakrishna NBK108 Latest Shooting Update, Balakrishna NBK108 Movie, Balakrishna NBK108 Movie Latest Shooting Update, Balakrishna NBK108 Movie Shooting Details, Balakrishna NBK108 Movie Shooting Update, Balakrishna New Movie, Balakrishna New Movie Update, Balakrishna Upcoming Movie, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Balakrishna, NBK108 Latest Shooting Update, NBK108 Latest Update, NBK108 Movie Latest News, NBK108 Movie Latest Shooting Update, NBK108 Movie Latest Update, NBK108 Movie Latest Updates, NBK108 Movie News, NBK108 Movie Shooting, NBK108 Movie Shooting Latest Update, NBK108 Movie Updates, NBK108 Shooting, NBK108 Shooting Latest Update, NBK108 Shooting Update, NBK108 Update, NBK108 Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీసంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీర సింహారెడ్డి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. #NBK108 మూవీ షూటింగ్‌ డిసెంబర్‌ 8న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందనీ,ఈ మూవీ కోసం స్పెషల్ జైలు సెట్‌ ను మేకర్స్ రూపొందిస్తున్నారనీ, ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించే అవకాశం ఉందనీ , పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనుందని సమాచారం.నట సింహం నందమూరి బాలకృష్ణ కు సాలిడ్ హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుందనేది అఖండ నిరూపించింది. ఈ చిత్రానికి నిర్మాతలు సుమారు 90 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. 90 కోట్లు ఖర్చు చేస్తే… మినిమమ్ వంద కోట్ల బిజినెస్ జరగాలి. ఇప్పుడు ప్రేక్షకుల్లో బాలకృష్ణ, అనిల్ రావిపూడి లకు ఉన్న క్రేజ్ చూస్తే… వంద కోట్లు రావడం పెద్ద విషయం కాదు. అందువల్ల, నిర్మాతలు ధైర్యంగా ఖర్చు చేస్తున్నారని చెప్పవచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =