చిరుతో సినిమాపై బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Balakrishna Interesting Comments About Movie With Chiranjeevi, Balakrishna About Movie With Chiranjeevi, Balakrishna Interesting Comments, Mega Star Chiranjeevi, Chiranjeevi, Nandamuri Balakrishna, Balakrishna, Duniya Vijay, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose, Naveen Chandra, S. Thaman, Gopichand Malineni, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Balakrishna Movies, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Telugu Movie, Veera Simha Reddy Update, Veera Simha Reddy News, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy New Update, Veera Simha Reddy Movie Live Updates, Veera Simha Reddy Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు అగ్రహీరోలు సైతం. ఇక అందులోబాలకృష్ణకూడా ఒక సినిమా తరువాత ఒకటి చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బుల్లితెరపై హోస్ట్ గా కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా తన షోలో భాగంగా చిరు-బాలకృష్ణ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా జరిగిన షోలో ఇండస్ట్రీ నుండి పలువురు బిగ్ ప్రొడ్యూసర్స్ పాల్గొన్నారు. అందులో అరవింద్ కూడా ఉండగా.. మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ ఉంది’ అంటూ అల్లు అరవింద్ తో చెప్పారు. అందుకు అల్లు అరవింద్ ‘మిమ్మల్ని, చిరంజీవిని పెట్టి ఓ సినిమా తీయాలనుందని’ బాలకృష్ణతో అన్నారు. దాంతో బాలయ్య అప్పుడు ఆసినిమా పాన్ వరల్డ్ సినిమా అవుతుందంటూ తెలిపాడు. మరి చూద్దాం ప్రస్తుతం అయితే ఎన్నో కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం అది సినీ ప్రేక్షకులకు పండగ లాంటిదే. మరి అలాంటి రోజు ఎప్పుడొస్తుందో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fifteen =