వీరసింహారెడ్డి జై బాలయ్య సాంగ్ రిలీజ్

Jai Balayya Song Out From Veera Simha Reddy Movie, Jai Balayya Song Out, Balakrishna, Balakrishna latest movie, Balakrishna’s Upcoming Movie, Duniya Vijay, Gopichandh Malineni, Honey Rose, Jai Balayya Mass Anthem, Jai Balayya Mass Anthem Out Now, latest telugu movies news, latest tollywood updates, Nandamuri Balakrishna, Shruti Hassan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, varalaxmi sarathkumar, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Latest News And Updates, Veera Simha Reddy Latest Update, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Songs, Veera Simha Reddy Songs: Jai Balayya Mass Anthem Out Now, Veera Simha Reddy Telugu movie, Veera Simha Reddy Telugu Movie Latest Updates, Veera Simha Reddy Update

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇంతకు ముందు బాలకృష్ణ నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు థమనే సంగీతం అందించాడు. ఆ పాటలు కానీ ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కానీ ఎంత ప్రశంసలు దక్కాయో చూశాం. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈసినిమా పాటలపై కూడా అంతే ఆసక్తి పెరిగిందే. దీంతో ఈసినిమా ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జై బాలయ్య అనే టైటిల్ తో రూపొందిన ఈ పాట ట్యూన్, మంచి విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. కరిముల్లా పాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + seven =