వీరసింహారెడ్డి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

#Balakrishna, Balakrishna Latest Movie, Balakrishna’s Upcoming Movie, Duniya Vijay, Honey Rose, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Balakrishna, Shruti Hassan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Varalaxmi Sarathkumar, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy First single, Veera Simha Reddy First single Update, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Latest News And Updates, Veera Simha Reddy Latest Update, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Telugu movie, Veera Simha Reddy Telugu Movie Latest Updates, Veera Simha Reddy Update, Veerasimha Reddy First Single Release Date, veerasimha reddy movie first single release date and time fixed, Veerasimha Reddy Movie First Single Time Fixed

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వీర సింహారెడ్డి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ లుక్‌ టీజర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలను పెంచేశారు. పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన విశ్వరూపం చూపించనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి మొదటిపాటను రిలీజ్ చేయనున్నారు. ‘జై బాలయ్య’ రాజసం నీ ఇంటిపేరు అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు డేట్, టైం ను ఫిక్స్ చేశారు. నవంబర్ 25న ఉదయం 10 గంటల 29 నిమిషాలకు ఈపాటను రిలీజ్ చేయనున్నట్ట మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =