త్వరలో వీర సింహారెడ్డి ఫస్ట్ సింగిల్- థమన్ ఎస్

Veera Simha Reddy First single Update, Nandamuri Balakrishna, Veera Simha Reddy First single, Balakrishna, Shruti Hassan, Varalaxmi Sarathkumar, Honey Rose, Duniya Vijay, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming MOvie, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Update, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Telugu Movie, Veera Simha Reddy Latest Update, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Latest News And Updates, Veera Simha Reddy Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీర సింహారెడ్డి మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీకై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పై సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చారు. వీర సింహారెడ్డి మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుందని థమన్ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =