పోల్ గేమ్ : రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మాస్ సాంగ్ కు మీ ఓటు ?

#Balakrishna, Balakrishna Latest Movie, Balakrishna’s Upcoming Movie, Bobby Simha, Boss Party, Catherine Tresa, Chiranjeevi, Duniya Vijay, Gopichandh Malineni, Honey Rose, jai balayya, Jai Balayya Or Boss Party, Jai Balayya Or Boss Party: Which Song Impressed You?, K. S. Ravindra, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Balakrishna, Ravi Teja, Shruti Haasan, Shruti Hassan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Urvashi Rautela, Varalaxmi Sarathkumar, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Latest News And Updates, Veera Simha Reddy Latest Update, Veera Simha Reddy Live Updates, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Telugu movie, Veera Simha Reddy Telugu Movie Latest Updates, Veera Simha Reddy Update, Which Song Impressed You

బాస్ పార్టీ : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో దేవిశ్రీ రచన, నాకాశ్ అజీజ్ , హరిప్రియ , దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జై బాలయ్య :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన థమన్ ఎస్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచన , కరీముల్లా గానం చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

పోల్ గేమ్ : రీసెంట్ గా రిలీజ్ అయిన ఏ మాస్ సాంగ్ కు మీ ఓటు ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − nine =