పాన్ ఇండియా మూవీ గా అఖండ 2 ?

Akhanda 2 Movie To be a Pan India Project?, Akhanda 2 To be a Pan India Project, Akhanda 2 Movie, Nandamuri Balakrishna, Balakrishna, Pragya Jaiswal, Srikanth Meka, Shamna Kasim, Boyapati Srinu, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, Akhanda 2, Akhanda 2 2023, Akhanda 2 Movie, Akhanda 2 Update, Akhanda 2 New Update, Akhanda 2 Latest Update, Akhanda 2 Movie Updates, Akhanda 2 Telugu Movie, Akhanda 2 Telugu Movie Latest News, Akhanda 2 Telugu Movie Live Updates, Akhanda 2 Telugu Movie New Update, Akhanda 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 2022 జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. అఖండ మూవీ సుమారు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 94 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అఖండ సినిమాస్క్రీనింగ్‌‌కి వెళ్లిన బాలకృష్ణ.. అఖండ సీక్వల్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు. అతి త్వరలోనే అఖండ సీక్వెల్ ఉంటుందని బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.బాలకృష్ణ మాట్లాడుతూ .. అఖండ సినిమా సబ్జెక్టు ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి పరిమితమైంది కాదనీ , అఖండ 2కి సబ్జెక్టు లాక్ చేసి పెట్టామనీ మా నిర్మాత, దర్శకుడు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు అఖండ సీక్వెల్ చేసేస్తామనీ చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నవిషయం తెలిసిందే. అఖండ సీక్వెల్ మూవీ ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =