'ది వారియర్' మాస్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. రామ్ పోలీస్ పాత్రలో నటించడం ఇదే మొదటి సారి. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా జూలై 14న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తుంది.
పూర్తి వార్త చదవండి


















