100 మిలియన్ క్లబ్ లో రామ్ “బుల్లెట్ సాంగ్”

Bullet Song from The Warrior Cloaks 100 Million Views,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warrior,The Warrior Movie,The Warrior Telugu Movie,The Warrior Movie Songs,The Warrior Bullet Song,Bullet Song From The Warrior,Ram The Warrior Movie Song, The Warrior Telugu Movie Songs,Ram The Warrior Telugu Movie,Bullet Song From The Warrior Hits 100 Million Views,Ram The Warrior Bullet Song Cloaks 100 Million Views, 100 Million Views For Ram The Warrior Movie Bullet Song,Bullet Song The Warrior Cloaks 100 Million Views in youtube,Bullet Song Cloaks 100 Million Views in Youtube

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లోతెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో శ్రీమణి తెలుగులో, వివేక తమిళంలో సాహిత్యమందించగా తమిళ స్టార్ హీరో శింబు , హరిప్రియ ఆలపించిన”బుల్లెట్” సాంగ్ తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 100 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. మా హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌తో ఉన్న ఫ్రెండ్ షిప్ తో శింబు ఈ “బుల్లెట్” సాంగ్ పాడారనీ , ఈ మాస్ నంబర్‌కు ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందనీ , ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాను తెరకెక్కించారనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =