కొత్త సాంగ్ తో “సర్కారు వారి పాట “

Sarkaru Vaari Paata New Song Added In Theaters,Murari Vaa Song Attached To Mahesh Babu’s Sarkaru Vaari Paata In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata New Song, Sarkaru Vaari Paata New Song Attached,Sarkaru Vaari Paata Murari Vaa Song Attached,Murari Vaa From Sarkaru Vaari Paata,Murari Vaa Song Released, Mahesh Babu Sarkaru Vaari Paata Movie New Song Released in Theatres,New Song attached to Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Murari Vaa Song,Mahesh Babu Murari Vaa Song Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరి విశేష ప్రేక్షకాదరణ తో అత్యధిక వసూళ్ళు సాధించిన ప్రాంతీయ చిత్రం గా నిలిచింది. తాజాగా చిత్ర యూనిట్ అర్మాన్ మాలిక్ – గీతా మాధురి కలిసి పాడిన మాస్ సాంగ్ మురారి బావ ను యాడ్ చేసింది. ఈ మాస్ సాంగ్ థియేటర్స్‌లో సందడి చేస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =