సినిమాలలో సాంగ్స్ , డ్యాన్స్ లపై పూజా హెగ్డే స్పందన

Pooja Hegde About Songs and Dance in Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie News,Pooja Hegde Next Project News,Pooja Hegde Upcoming Film Updates,Pooja Hegde Latest Film News On Cards,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest Dance Video

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ వేడు‌క‌లకు భార‌త ప్ర‌తినిధిగా పూజా హెగ్డే హాజ‌రు అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఒకప్పుడు విదేశాల్లో బాలీవుడ్ సినిమాకే గుర్తింపు ఉండేదనీ , కానీ ఇప్పుడు అన్ని భాషల సినిమాలు ఇండియన్ సినిమాగా విదేశాల్లో గుర్తింపు పొందుతున్నాయనీ , ఇది చాలా మంచి పరిణామం అనీ , సినిమాలలో సాంగ్స్ , డ్యాన్స్ లపై విదేశీయుల్లో ఓ చిన్న చూపు ఉందనీ , సాంగ్స్, డాన్స్ మన బలం అనీ , ఈ విషయంలో మనం సిగ్గు పడకూడదనీ , వాటిని మనం మరింత ప్రోత్సహించాలనీ , విదేశీయులు కూడా ఇప్పుడు ఇండియన్ మ్యూజిక్, డాన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారనీ , వాటిని తక్కువ అంచనా వేయొద్దనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 6 =