మరో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే ?

Pooja Hegde To Do Another Special Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Special Song,Pooja Hegde another Special Song,Pooja Hegde Movie Latest Updates,Pooja Hegde Special Song Latest Updates,Pooja Hegde Coming Up with Another Special Song,Pooja Hegde Special Song in Animal Movie,Pooja Hegde In Animal Movie Special Song Update,Pooja Hegde To Do Special Song in Animal Movie

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.సూపర్ హిట్
“రంగస్థలం”, “F 3” మూవీ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి-సిరీస్ , సినీ 1 స్టూడియోస్ , భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “కబీర్ సింగ్ “మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , రష్మిక జంటగా క్రైమ్ డ్రామా “యానిమల్ “హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అనిల్ కపూర్ , బాబీ డియోల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. “యానిమల్ “హిందీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటించనున్నారని సమాచారం .“యానిమల్ “హిందీ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =