ఐటెం సాంగ్స్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi Shocking Comments on Item Songs,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sai Pallavi,Sai Pallavi Laest News,Sai Pallavi New Movie News,Sai Pallavi Next Film Updates,Sai Pallavi Upcoming Movie News,Actress Sai Pallavi,Heroine Sai Pallavi,Sai Pallavi About Item Songs,Sai Pallavi Comments on Item Songs

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న “గార్గి “మూవీ నటిస్తున్న సాయి పల్లవి, శివ కార్తికేయన్ హీరోగా ” తెరకెక్కుతున్న”మావీరన్ “తమిళ మూవీ లో శివ కార్తికేయన్ కు జోడీగా సాయి పల్లవి ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఫిదా “, “లవ్ స్టోరి”, “శ్యామ్ సింగ రాయ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లోని సాంగ్స్ ను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి ఐటెం సాంగ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐటెం సాంగ్స్‌ తనకు కంఫర్ట్‌గా ఉండవనీ , ఒకవేళ భవిష్యత్తులో అలాంటి వాటిలో నటించే అవకాశం వచ్చినా చేయనని చెప్తాననీ , ఎందుకంటే వస్త్రధారణ సరిగా లేకపోతే తనకు ఇబ్బందిగా ఉంటుందనీ , వాటిలో తాను కంఫర్ట్‌గా ఉండలేననీ , అందుకే స్పెషల్‌ సాంగ్‌లో నటించలేననీ , అసలు తనకు అలాంటి పాటలు చేయాలనే ఆసక్తి కూడా లేదనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =