“మాచర్ల నియోజకవర్గం”లో క్యాథరిన్ సాంగ్ లుక్

Catherine Look from Macherla Niyojikavargam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Macherla Niyojakavargam,Macherla Niyojakavargam Movie,Macherla Niyojakavargam Telugu Movie,Macherla Niyojakavargam Movie Updates,Macherla Niyojakavargam Movie Latest News,Catherine Tresa,Catherine,Catherine Tresa Movies,Catherine Tresa New Movie,Catherine Tresa Latest Movie,Catherine Tresa New Movie Update,Catherine Tresa Latest Movie Update,Catherine Tresa Upcoming Movie,Catherine Tresa Look From Macherla Niyojikavargam,Catherine Tresa Look From Macherla Niyojikavargam Movie,Macherla Niyojikavargam Movie Catherine Tresa Look,Macherla Niyojikavargam Catherine Tresa Look,Catherine Tresa Macherla Niyojikavargam Look,Macherla Niyojikavargam Movie Look,Macherla Niyojikavargam First Attak,Krithi Shetty,Nithiin,Nithiin Movies,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Latest Movie Update,Nithiin Macherla Niyojikavargam,Nithiin Macherla Niyojikavargam Movie,Nithiin Macherla Niyojikavargam Movie Update,Macherla Niyojikavargam Catherine Tresa Song Look,Macherla Niyojikavargam Movie Catherine Tresa Song Look,Macherla Niyojikavargam Movie Songs,Macherla Niyojikavargam Songs,#MacherlaNiyojakavargam

శ్రేష్ట్ మూవీస్ , ఆదిత్య మ్యూజిక్ బ్యానర్స్ పై ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ , కృతిశెట్టి , క్యాథరిన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “మాచర్ల నియోజకవర్గం “మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. . యూరప్ దేశాల్లోని ఇటలీ- ఆస్ట్రియాలోని కొన్ని సుందరమైన లొకేషన్లలో “మాచర్ల నియోజకవర్గం” సినిమా పాటలను చిత్రీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ క్యాథరిన్ తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా క్యాథరిన్ కిల్లర్ హాట్ లుక్ ఫొటోతో మైండ్ బ్లాక్ చేశారు. చిట్టి పొట్టి చినుగుల డెనిమ్స్ ఆపై ఫ్లోరల్ టాప్ ధరించి ఆ కాళ్లకు రెడ్ బూట్స్ ని మ్యాచింగ్ గా ఎంపిక చేసుకుని మై చిల్ మారో అవతార్ క్యాప్షన్ తో క్యాథరిన్ మాచర్ల నియోజకవర్గం నుంచి లేటెస్ట్ సాంగ్ లుక్ ఇది అంటూ తన ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 1 =