మంగళవారం రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై మొదటిసినిమాతో బ్లాక్ బస్టర్ కల్ట్ హిట్ ను కొట్టాడు అజయ్ భూపతి. ఇక ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తాను కూడా మొదటిసినిమాతో హిట్ ను అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ మరో సినిమా రాబోతుంది. పాయల్ ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా మంగళవారం. ఈ సినిమా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతుందని అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూాడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లను అయితే ఇస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్…
పూర్తి వార్త చదవండి


















