విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. నిజానికి విజయ్ ఆంటోని క్రేజ్ గురించి చెప్పాలంటే బిచ్చగాడు ముందు..బిచ్చగాడు తరువాత అని చెప్పొచ్చు. బిచ్చగాడు సినిమాలు విజయ్ ఆంటోని సినీ కెరీర్ నే మార్చేసింది. తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆసినిమాతో కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈసినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రి రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా కూడా రి రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
The sensational #Bichagadu set for re-release in cinemas for #VinayakaChaturthi on Sep 15th. @sttvfilms is bringing the massive blockbuster again for the Telugu audience.@vijayantony #SatnaTitus #DirectorSasi @prasannadop @PROSaiSatish @ParvathaneniRam #BichagaduReRelease pic.twitter.com/CBMpHf6PDS
— STTVFilms (@sttvfilms) September 9, 2023
కాగా బిచ్చగాడు సినిమాకు శశి దర్శకత్వం వహించగా..విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించారు. సత్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు విజయ్ ఆంటోనినే సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: