రూల్స్ రంజన్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

rules ranjann gets a release date

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈఏడాది ఆయన నటించిన వినరో భాగ్యము విష్ణు కథ,మీటర్ లు థియేటర్లలో సందడి చేశాయి.ఇక ఇప్పుడు మరో సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేయగా హైపర్ ఆది,సుదర్శన్,వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు.ఈసినిమా నుండి ఇటీవల విడుదలైన సమ్మోహనుడా సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమాను ఈ సెప్టెంబర్ 28న విడుదలచేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.

అయితే నిజానికి అదే రోజున రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 1 విడుదలకావాల్సి వుంది కానీ ఆ సినిమా వాయిదా పడడంతో రూల్స్ రంజన్ బరిలోకి దిగుతున్నాడు.ఇక సలార్ రిలీజ్ విషయంలో మేకర్స్ నుండి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.