డిమోంటీ కాలనీ 2 ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇండియాలో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ పోజిషన్‌లో దూసుకెళ్తోన్న ఓటీటీ సంస్థల్లో ZEE5 ఒకటి. తాజాగా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డిమోంటీ కాలనీ 2’తో మెప్పించటానికి సిద్ధమైంది. వెన్నులో వణుకు పుట్టించేలా ప్రేక్షకులను భయానికి గురి చేసిన ఈ చిత్రం త్వరలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.
పూర్తి వార్త చదవండి


















