రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Dhanush Raayan Movie OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Raayan On Prime From Aug 23,Raayan On Prime,Raayan From Aug 23,Raayan OTT,Raayan Movie OTT,Raayan Movie OTT Release Date,Raayan Movie OTT Release Date Update,Raayan Movie OTT Release Date News,Raayan Movie OTT Release,Dhanush Raayan Movie OTT Release Date,Dhanush Raayan Movie,Dhanush Raayan,Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Raayan On Prime,Raayan,Raayan Movie,Raayan Telugu Movie,Raayan Movie Updates,Raayan Movie Latest News,Raayan Telugu Full Movie,Raayan Full Movie,Raayan OTT Release,Raayan OTT Release Date Announcement,Raayan OTT Release Date And Streaming Platform,AR Rahman,S J Suryah,Selvaraghavan,Sundeep Kishan,Raayan On Prime Video

టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు రాయన్ అంటూ వచ్చాడు. ఈసినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం కూడా వహించాడు. జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్‌ నటనకు, స్క్రిప్ట్‌కి, టేకింగ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆగష్ట్ 23వ తేదీన ఈసినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది. త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటించారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీగా.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అలానే యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.