ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇటీవలికాలంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేసాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మరియు నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన ‘ఆయ్’ సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో అందరూ కొత్తవారితో రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. అయితే మిస్టర్ బచ్చన్, ఆయ్ చిత్రాలు తెలుగు సహా కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండగా.. కమిటీ కుర్రోళ్ళు మాత్రం కేవలం తెలుగులోనే ప్రసారం అవుతోంది. సో.. మూవీ లవర్స్.. ఇంకెందుకు ఆలస్యం, ఎంచక్కా ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ హిట్ సినిమాలను వీక్షించండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: