కొత్త సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో టాలీవుడ్ పెద్దలు
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు రీసెంట్ గానే జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈఎన్నికల్లో గత పదేళ్లుగా పవర్ లో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఈనేపథ్యంలో సినిమాటోగ్రఫి మినిస్టర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
పూర్తి వార్త చదవండి


















