తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు రీసెంట్ గానే జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈఎన్నికల్లో గత పదేళ్లుగా పవర్ లో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక ఈనేపథ్యంలో సినిమాటోగ్రఫి మినిస్టర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు టాలీవుడ్ పెద్దలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ‘దిల్’ రాజు నేతృత్వంలో తెలుగు చిత్రసీమకు చెందిన 24 శాఖలకు చెందిన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్ రాజ్ తో పాటు సురేష్ బాబు, రాఘవేంద్ర రావు, కెఎల్ దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, సి. కళ్యాణ్ ఇంకా పలువురు పాల్గొన్నారు.
Headed by the Telugu Film Chamber President #DilRaju, The members of 24crafts from TFI met & greeted the Telangana cinematography minister @KomatireddyKVR today!
The respected minister will be accompanying them for a special meeting with the honourable CM @revanth_anumula on… pic.twitter.com/7ZfMkxGm7j
— Telugu FilmNagar (@telugufilmnagar) December 19, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: