నందమూరి కళ్యాణ్ రామ్ నటించినలేటెస్ట్ మూవీ డెవిల్ సాలిడ్ థియేట్రికల్ బజినెస్ చేసింది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర్నుండి మంచి ఆఫర్లు వచ్చాయి.నైజాం లో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈసినిమా రైట్స్ ను తీసుకున్నాడు.మిగితా ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడయ్యాయి.ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 22కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేసి హైప్ క్రీయేట్ చేయడంలో డెవిల్ టీం సక్సెస్ అయ్యింది.ఇక ఈసినిమా డిసెంబర్ 29న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.అప్పటికే సలార్ థియేటర్లలోకి రానుంది.అయితే కంటెంట్ మీద వున్న నమ్మకంతో మేకర్స్ రిస్క్ చేస్తున్నారు.మరి డెవిల్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
భారీ బడ్జెట్ తో అభిషేక్ నామా నిర్మించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించనుంది.యానిమల్ ఫేమ్ హర్ష వర్షన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: