పవర్ స్టార్ సూపర్ యోధ- తేజ సజ్జా

pawan kalyan is super yodha says teja sajja

రీసెంట్ గా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టేశాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. మిరాయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా.. గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో తేజా సజ్జా సూపర్ యోధ లా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో తేజా సజ్జాను హీరోల్లో సూపర్ యోధ ఎవరని అడిగగా.. దానికి తేజ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ సమాధానమిచ్చాడు. ఓజీ సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్, కత్తి పట్టుకోవడం కానీ ఆ సినిమా ఫాంట్ కరెక్ట్ గా సెట్ అవుతాయని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 20 =