దేవర- తంగం కు టీమ్ బర్త్ డే విషెస్

devara team birthday wishes to janhvi kapoor

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఏప్రిల్ 5న ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తరువాత రిలీజ్ డేట్ ను మార్చారు. అక్టోబర్ 10 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే దేవర సినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి జన్వీ కపూర్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ ను అందించారు. మరోవైపు ఆర్సీ 16 నుండి అప్ డేట్ వచ్చింది. దీంతో రామ్ చరణ్ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా కన్ఫామ్ అయిపోయింది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 19 =