కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ మారింది

Gangs Of Godavari release postponed

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ మారింది

Gangs Of Godavari release postponed

Gangs Of Godavari release postponed

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల మరో సారి వాయిదా పడింది. ఈనెల 17న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డేట్ మారింది. ఈనెల 31న విడుదలచేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇక అదే రోజు మరో 5సినిమాల వరకు విడుదలవుతున్నాయి అయితే హైప్ వున్న సినిమాకావడం తో గ్యాంగ్స్ అఫ్ గోదావరికి పెద్దగా నష్టం ఏం జరుగుకపోవచ్చు.ఇక ఇంతకుముందు ఇదే డేట్ కు విశ్వక్ సేన్ నటించిన ఫలక్ నమా దాస్ రిలీజ్ అవ్వగా ఆ సినిమా హిట్ అయ్యింది.మరి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పటివరకు గాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి విడుదలచేసిన రెండు పాటలు చార్ట్ బాస్టర్ కాగా రేపు మూడో సాంగ్ బ్యాడ్ విడుదలకానుంది.రీసెంట్ గా విడుదలచేసిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈసినిమాలో విశ్వక్ ఊర మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్