దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమాపై అప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎంట్రీతోనే రోషన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బబుల్ గమ్ నుండి ఇప్పటికే హబీబీ జిలేబీ అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయనున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ యాంథమ్ పేరుతో ఇజ్జత్ అంటూ వచ్చే పాటను రిలీజ్ చేయనున్నారు. ఈపాటను నవంబర్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ పాటను మెగాస్టార్ చిరు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.
MEGASTAR for a Mega Song 💥
Mega ⭐ @KChiruTweets garu will launch the anthem of self respect, #Izzat on NOV 23rd @ 11:07AM ❤️🔥#Bubblegum In cinemas from Dec 29th 🎥@ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @krishnammuthu @SricharanPakala @sureshraghu_DOP… pic.twitter.com/VlKQ3SgOm3
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 21, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: