డార్లింగ్ మూవీ షూటింగ్ కంప్లీట్

priyadarshi darling movie shooting wrapped up

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త కొత్త కాంబినేషన్స్ అన్నీ తెరపైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ వస్తుంది. అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాను ఈమధ్యే ప్రకటించారు మేకర్స్. అయితే షూటింగ్ మాత్రం ఎప్పుడో ఎప్పుడో మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన నభా నటేష్ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా షూట్ కు సంబంధించి మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

కాగా ఇంకా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.