పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ -కృతి సనన్

Kriti Sanon Thanks Pan India Star Prabhas, Kriti Sanon Thanks Prabhas, Pan India Star Prabhas, Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh, Ajay-Atul, Om Raut, Kriti Sanon Movie, Kriti Sanon Latest Movie, Kriti Sanon Upcoming Movie, Adipurush, Adipurush 2023, Adipurush Movie, Adipurush Update, Adipurush Latest News, Adipurush Telugu Movie, Adipurush Movie Live Updates, Adipurush Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టి – సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భారత చలన చిత్ర చరిత్రలో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. కృతి సనన్ ప్రస్తుతం గణపత్, షెహజాదా మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌ పై ప్రశంసలు కురిపించారు. కృతి మాట్లాడుతూ ఆతిథ్యంలో ఆయనకు సాటెవరూ లేరనీ, ప్రస్తుతం తాను తెలుగు బాగా మాట్లాడుతున్నాననీ, అందుకు కారణం ప్రభాసేననీ, ఆదిపురుష్‌ మూవీ షూటింగ్ సమయంలో ఆయన తనకు తెలుగు నేర్పించారనీ, అందుకు ప్రభాస్ కు థ్యాంక్స్ అనీ, తనకు తెలుగు నేర్పించినందుకు బదులుగా తాను ప్రభాస్‌కు హిందీ నేర్పించాననీ, ఇప్పుడు ఆయన చక్కటి హిందీ మాట్లాడుతున్నారనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 9 =