వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్

Date Locked for Veera Simhareddy Second Single Release, Veera Simhareddy Second Single Release, Date Locked for Veera Simhareddy Second Single, Veera Simhareddy Second Single, Nandamuri Balakrishna, Balakrishna, Duniya Vijay, Shruti Hassan, Varalaxmi Sarathkumar, Honey Rose, S. Thaman, Gopichand Malineni, Balakrishna Movies, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Veera Simhareddy, Veera Simhareddy 2023, Veera Simhareddy Movie, Veera Simhareddy Update, Veera Simhareddy Latest News, Veera Simhareddy Telugu Movie, Veera Simhareddy Movie Live Updates, Veera Simhareddy Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వీరసింహారెడ్డి జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో బాలయ్య మాస్ ఎనర్జీని చూసి ఎంజాయ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 10 =