రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప :ది రైజ్

Pushpa The Rise Movie To Be Released In Russia, icon star allu arjun, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun latest movie, Allu Arjun’s Upcoming Movie, Pushpa The Rise, Pushpa The Rise 2022, Pushpa The Rise Movie, Pushpa The Rise Update, Pushpa The Rise New Update, Pushpa The Rise Latest Update, Pushpa The Rise Movie Updates, Pushpa The Rise Telugu Movie, Pushpa The Rise Telugu Movie Latest News, Pushpa The Rise Telugu Movie Live Updates, Pushpa The Rise Telugu Movie New Update, Pushpa The Rise Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్కో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఎరౌండ్ ది వరల్డ్ కేటగీరీ లో పుష్ప :ది రైజ్ మూవీ ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుష్ప :ది రైజ్ మూవీ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అందువల్ల మేకర్స్ ఈ సినిమాను రష్యాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను లాక్ చేయనున్నారు. రష్యాలో విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తును చేపట్టనున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో అల్లు అర్జున్ పాల్గొంటారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 13 =