నాలుగు భాషలలో అధర్వ

Atharva movie to be released in four languages, Atharva to be released in four languages, four languages, Karthik Raju, Mahesh Reddy, Simran Choudhary, Karthik Raju latest movie, Karthik Raju’s Upcoming Movie, Atharva, Atharva 2022, Atharva Movie, Atharva Update, Atharva New Update, Atharva Latest Update, Atharva Movie Updates, Atharva Telugu Movie, Atharva Telugu Movie Latest News, Atharva Telugu Movie Live Updates, Atharva Telugu Movie New Update, Atharva Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. , సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. ఈ మూవీ లో అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా రిలీజ్ అయిన అధర్వ మూవీ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓ పక్క షూటింగ్‌ చేస్తూనే మరో వైపు ప్రమోషన్స్‌ చేసి మేకర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు . ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తామని నిర్మాత సుభాష్‌ నూతలపాటి చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =