“లైగ‌ర్” యాటిట్యూడ్ సాంగ్ వీడియో రిలీజ్

latest telugu movies news, Liger, Liger Attitude Song, Liger Attitude Song Released, Liger Attitude Song: Waat Laga Denge Out Now, Liger Attitude Telugu Song Released, Liger Movie, Liger Movie Song Waat Laga Denge Song Released, Liger Movie Teaser, Liger Telugu Movie, Liger Telugu Movie Attitude Song, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates, Vijay Deverakonda, Vijay Deverakonda Liger Attitude Song Out Now, Vijay Deverakonda Liger Attitude Song Released, Vijay Deverakonda Liger Movie Song Updates, Vijay Deverakonda Upcoming Movie Liger Attitude Song Released, Waat Laga Denge Song From Liger is Out Now, waat Laga Denge Song Released, Waat Laga Denge Telugu Song From Liger Released

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేక‌ర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో “లైగ‌ర్” యాటిట్యూడ్ సాంగ్ వీడియోను విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సునీల్ క‌శ్య‌ప్ స్వ‌ర కల్పన లో పూరి జగన్నాథ్ సాహిత్యం , విజయ్ దేవరకొండ ఆలపించారు. ఇలా చిత్ర‌బృందం డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్లు చేస్తూ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు.విజయ్‌ పాడిన ఈ పాటకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండ్‌ అవుతోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =