“బింబిసార” మూవీ లో మెయిన్ హైలైట్స్ – కళ్యాణ్ రామ్

Kalyan Ram opens up about Bimbisara movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kalyan Ram,Kalyan Ram Movies,Hero Kalyan Ram,Actor Kalyan Ram,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Latest News,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram Next Movie,Kalyan Ram New Film,Kalyan Ram Upcoming Project,Kalyan Ram New Project,Kalyan Ram Latest Project,Kalyan Ram Next Project,Kalyan Ram New Movie Update,Kalyan Ram Latest Movie Update,Kalyan Ram Latest Film Updates,Kalyan Ram Bimbisara,Kalyan Ram Bimbisara Movie,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Updates,Bimbisara Movie Updates,Bimbisara Telugu Movie Updates,Bimbisara Movie Update,Bimbisara Movie Latest Update,Bimbisara Songs,Bimbisara Movie Trailer,Bimbisara Teaser,Bimbisara Trailer,Kalyan Ram opens up about Bimbisara,Kalyan Ram About Bimbisara,Kalyan Ram About Bimbisara Movie,Hero Kalyan Ram About Bimbisara Movie,Kalyan Ram Talks About Bimbisara Movie,Kalyan Ram New Movie Bimbisara

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ కు , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కు అద్భుత స్పందన లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బింబిసార” మూవీ లో మెయిన్ హైలైట్స్ గురించి హీరో కళ్యాణ్ రామ్ చెబుతూ .. సినిమాకి ప్రధాన హైలైట్ దర్శకడు వశిష్ట అందించిన కథ అనీ , తాను ఎన్నో ఏళ్ల నుండి ఎటువంటి కథ కోసం అయితే ఎదురు చూస్తున్నానో, అటువంటి కథే వశిష్ట తనకు వినిపించాడనీ , అనంతరం తామిద్దరం కలిసి దాని పూర్తి స్క్రిప్ట్ విషయమై కొన్ని మార్పులు చేర్పులు చేశామనీ , ఆ కథని తెర మీద వశిష్ఠ అద్భుతంగా తెరకెక్కించారనీ , ఈ మూవీలో బింబిసారుడి పాత్ర, టైమ్ ట్రావెల్ థీమ్ తో పాటు సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించిన ఫోటోగఫ్రర్ చోట కె నాయుడు, అలానే విఎఫ్ఎక్స్ డిపార్ట్ మెంట్ పని తీరు ఎంతో అద్భుతం అనీ , ముఖ్యంగా ఈ మూవీకి కీరవాణి గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యాక్ బోన్ గా నిలుస్తుందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 3 =