“రామారావు ఆన్ డ్యూటీ “ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

Ramarao On Duty Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Pre Release Event,Ramarao On Duty Pre Release Event,Ravi Teja,Mass Maha Raja Ravi Teja Ramarao On Duty, Ravi Teja Ramarao on Duty Movie Pre Release Event Highlights,Ramarao On Duty Pre Release Event Highlights,Ramarao On Duty latest Pre Release Event Highlights, Ravi Teja About Ramarao On Duty Movie in Pre Release Event,Divyansha Kaushik,Rajisha Vijayan,Director Sarath Mandava,Ramarao on Duty Cheif Guest Natural Star Nani, Natural Star Nani Attend Ramrao on Duty Movie Pre Release Event,Nani In Pre Release Event of Ramarao on Duty Movie

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ట్రైలర్ ను 16 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ధర్మం కోసం డ్యూటీ చేస్తా, అసలు వేట మొదలైంది వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రామారావు ఆన్ డ్యూటీ”మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా న్యాచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. హీరో నాని మాట్లాడుతూ.. రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాననీ , రవి అన్నకి చిరంజీవి గారు ఇన్స్పిరేషన్అయితే తన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు తనకు రవితేజ అన్న ఇన్స్పిరేషన్ అనీ , ప్రతీ జనరేషన్ కి ఇలా ఒకరు ఉంటారనీ , ఈ జనరేషన్ కి రవి అన్న అలాంటి వాడనీ , చిరంజీవి సినిమాలో రవితేజ చేస్తున్నట్టు మేము కూడా రవి అన్నతో చేయాలనీ , తనకు రవి అన్నతో సినిమా చేయాలని ఉందనీ , ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ టీమ్ ను అభినందించడం ఒక బాధ్యత గా రవి ఫీల్ అవుతారనీ , ”రామారావు అన్ డ్యూటీ” సినిమా పై ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉందనీ ,తన “దసరా” సినిమా నిర్మాతలే ఈ సినిమాని నిర్మించారనీ చెప్పారు. హీరో రవితేజ మాట్లాడుతూ ..ఇదివరకు ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్ ను “రామారావు ఆన్ డ్యూటీ”లో చేశాననీ , వేణు తొట్టెంపూడితో “స్వయంవరం” సినిమా చేయాల్సిందనీ, అనివార్య కారణాల వల్ల కుదరలేదనీ , ఇన్నాళ్లకు ఆయనతో కలిసి “రామారావు ఆన్ డ్యూటీ” లో చేయడం ఆనందంగా ఉందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.