“లాల్ సింగ్ చద్దా ” మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

Laal Singh Chaddha Movie Telugu Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laal Singh Chaddha,Laal Singh Chaddha Movie,Laal Singh Chaddha Movie Updates,Laal Singh Chaddha Movie Trailer,Laal Singh Chaddha Telugu Movie Trailer, Laal Singh Chaddha Telugu Movie Trailer Relesed By Mega Star Chiranjeevi,Mega Star Chiranjeevi,chiranjeevi Released Laal Singh Chaddha Telugu Movie Trailer, Laal Singh Chaddha Telugu Movie Trailer Out Now,Laal Singh Chaddha Telugu Trailer Released,Amir Khan,Nagachaitanya,Kareena Kapoor,Mona Singh,Chiranjeevi Release Telugu Version Trailer in Social Media, Laal Singh Chaddha Movie Telugu Version Trailer Out Now

వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్‌” కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా “లాల్ సింగ్ చద్దా” హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చద్దా” మూవీ తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. హీరోయిన్ క‌రీనాక‌పూర్ పోషిస్తున్న రూప పాత్ర లుక్‌ను, అమీర్ ఖాన్ లాల్ పాత్రా లుక్ ను సోషల్ మీడియా ద్వారా చిరంజీవి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం చిరంజీవి “లాల్ సింగ్ చద్దా” తెలుగు ట్రైలర్ ను విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =