“ఏజెంట్ ” మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Agent Movie Starrer Heroine Sakshi Vaidya First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Mvoie latest Updates,Agent Latest News,Akhil Akkineni,Hero Akhil,Akhil Agent Movie Updates, Agent Movie Starrer Sakshi Vaidya First Look Poster Released,Heroine Sakshi Vaidya First Look Poster From Agent Movie Released, Heroine Sakshi Vaidya First Look Poster,Sakshi Vaidya,Sakshi Vaidya Upcoming Movie Agent,Heroine Sakshi Vaidya With Akhil Upcoming movie Agent,Sakshi Vaidya First Look From Agent Movie

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు, విశాఖపట్నం పోర్ట్ లలో , హైదరాబాద్ , యూరోప్ లోని బుడాపెస్ట్, మనాలిలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న “ఏజెంట్” మూవీలో అఖిల్‌ గెటప్‌, పాత్ర చిత్రీకరణ , మమ్ముటి – అఖిల్‌ మధ్య సన్నివేశాలు, యాక్షన్‌ దృశ్యాలు ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా ఉంటాయనీ , ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న“ఏజెంట్” మూవీ ని దసరా పండగ కు రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.”ఏజెంట్ ” మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న సాక్షి వైద్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.ఫ్రెష్ లుక్ తో పాటు ఆకర్షించే అందం తో ఉన్న సాక్షి వైద్య ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.