“కార్తికేయ 2″మూవీ టీజర్ రిలీజ్ డేట్

Karthikeya 2 Movie Teaser Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu movie,Karthikeya 2 Teaser,Karthikeya 2 Movie Teaser,Karthikeya 2 Telugu Movie Teaser, Karthikeya 2 Movie Teaser Release Date Announced,Karthikeya 2 Movie Teaser Released Date Confirmed,Nikhil Upcomign Movie Karthikeya 2 Teaser Release Date Confirmed, Nikhil Siddharth Karthikeya 2 Movie Teaser,Nikhil Siddharth Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Updates

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “మూవీ గుజరాత్ , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ , రాజస్థాన్ , స్పెయిన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. “కార్తికేయ 2 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ టీజర్ ను జూన్ 22 వ తేదీ రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. “కార్తికేయ 2” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here