జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. “బంగార్రాజు “మూవీ విశేష ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా “బంగార్రాజు “మూవీ సక్సెస్ మీట్ రాజమండ్రి లో జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బంగార్రాజు “మూవీ సక్సెస్ మీట్ లో హీరో నాగార్జున మాట్లాడుతూ .. రీసెంట్ గా జగన్ గారితో మీట్ అయిన తన క్లోజ్ ఫ్రెండ్ చిరంజీవి తో మాట్లాడాననీ , జగన్ గారు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా స్పందించారనీ , త్వరలోనే టాలీవుడ్ కు మంచిరోజులు రానున్నాయనీ చెప్పారనీ , ఈ సందర్భంగా జగన్ గారికి థ్యాంక్స్ అనీ , “బంగార్రాజు “మూవీ ని బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ అనీ , ప్రేక్షకుల ప్రేమ , అభిమానం ముందు కలెక్షన్స్ గొప్పకాదనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: