‘ఆచార్య’ రీషూట్ వార్తల్లో నిజం లేదు

News about Acharya Reshoot is Fake, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Acharya Reshoot is Fake, Acharya Movie Reshoot Fake News, Megastar Chiranjeevi, Acharya Reshoot Update, Acharya, Acharya New Updates, Acharya Telugu Movie, Acharya Telugu Movie News, Acharya Telugu Movie Updates, Acharya Updates, Chiranjeevi, chiranjeevi acharya, chiranjeevi acharya movie, chiranjeevi new movie, Kajal Aggarwal, Koratala Siva, Koratala Siva Movies, Mega Star Chiranjeevi, Pooja Hegde, Ram charan, Ram Charan Latest News, News about Acharya Reshoot, Megastar Chiranjeevi Acharya

తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తుండగా.. ఈసినిమాతో అది నెరవేరుతుండటంతో ఆచార్య కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ అవ్వగా అవి చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈసినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవల ఈసినిమా గురించి పలు రూమర్స్ బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈవార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఈసినిమాలో కొన్ని సీన్స్ సరిగ్గా రాకపోవడంతో మళ్లీ రీషూట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇక ఈవార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుందని తెలుపుతున్నారు.

కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =