స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ‘థమన్’ కు సెలబ్రిటీల బర్త్ డే విషెస్

Celebrities Birthday Wishes To Music Director Thaman,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Bheemla Nayak,Bheemla Nayak Movie,Akhanda,Akhanda Movie,Ghani,Ghani Movie,RC15,RC15 Movie,Godfather,Godfather Movie,Thank You The Movie,Thank You,Thank You Movie,Latest Telugu Blockbuster Hit Songs,Thaman S,Latest Telugu Songs,Telugu Songs 2021,Thaman S New Movies,Thaman S Latest Movies,Thaman S Latest News,Thaman S New Movie,Thaman S Movies,Thaman Latest Super Hit Songs,Thaman,Thaman New Songs,Thaman Telugu Songs 2021,Thaman Movies,Thaman Latest Songs,Thaman New Songs 2021,Thaman Hits,Thaman Songs,SS Thaman Hit Songs,SS Thaman Telugu Hit Songs,Happy Birthday S Thaman,Thaman 38th Birthday,Happy Birthday Thaman,Thaman S,HBD Thaman,Thaman Birthday,Thaman S Birthday Special,Thaman Turns 38,Pawan Kalyan,Mahesh Babu,Chiranjeevi,Ram Charan,Music Director Thaman,Upcoming Movies Of Thaman,Thaman Upcoming Movies,Thaman Song,Thaman Latest Songs 2021,Thaman S Birthday,Thaman Top Songs,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thaman S Upcoming Movies,Celebrities Birthday Wishes To Thaman,Celebrities Wish Thaman On His Birthday,Allu Arjun,Varun Tej,Celebrities Wished Thaman,Celebs Birthday Wishes To Thaman,Celebrities Birthday Wishes,Tollywood Celebrities Birthday Wishes To Thaman,Celebrities Birthday Wishes Tweets To Thaman,Tollywood Celebs Wishes Thaman,#HBDThaman,#HappyBirthdayThaman

టాలీవుడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ప్రస్తుతం ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే థమన్ ఎస్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు థమన్ తన కంపోజింగ్ లో కొత్త దనం చూపిస్తున్నాడు. సినిమా సినిమాకు కొత్త కొత్తట్యూన్స్ ను కడుతూ తన మ్యూజిక్ తో శ్రోతలను అలరిస్తున్నాడు. తన పాటలకు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు థమన్. బాలకృష్ణ ‘అఖండ’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’కు మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఇవి కాకుండా, “గని, థ్యాంక్యూ, రామ్ చరణ్ 15వ సినిమా లు కూడా థమన్ లిస్ట్ లో ఉన్నాయి. అంతేకాదు త్వరలో తెరకెక్కనున్న స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు చాలావరకు సినిమాలకు సంగీతాన్ని అందించనున్నాడు థమన్. ఇక నేడు థమన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మరి థమన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మరింతగా జనాన్ని తన పాటల ద్వారా ఆకట్టుకుంటారని ఆశిద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.